ఋతువుల పేర్లు మరియు కాలములు మొదటి పేజీ
ఋతువులు ఆరు. రెండు మాసములు ఒక ఋతువు.
1. వసంత ఋతువు (చైత్రము,వైశాఖ ము)
2. గ్రీష్మ ఋతువు ( జ్యేష్టము, ఆషాడము)
3. వర్ష ఋతువు ( శ్రావణము, భాద్రపదము)
4. శరదృతువు ( ఆశ్వీయుజము,కార్తీకము)
5. హేమంత ఋతువు (మార్గశిరము, పుష్యము)
కాలముల పేర్లు
కాలములు మూడు
1. వేసవికాలము (చైత్రము,వైశాఖ ము,జ్యేష్టము, ఆషాడము)
2. వర్షకాలము (శ్రావణము, భాద్రపదము,ఆశ్వీయుజము,కార్తీకము)
3. చలికాలము (మార్గశిరము, పుష్యము,మాఘము
, ఫాల్గుణము)
No comments:
Post a Comment